ఏపీలో షర్మిళ పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గరనుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా మారుతోంది. వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు
కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నందికొట్కూరు అదికార పార్టీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Ever since Sharmila took over the reins of PCC in AP, the Congress party is becoming stronger. Leaders of various parties as well as public representatives of the ruling party
They are also showing interest in joining the Congress. Recently Nandikotkur Adikara Party MLA Arthur joined the Congress party.

~CA.43~CR.236~ED.232~HT.286~